పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
ఈరోజు జరిగిన జనతా వారిది కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులలో పరిష్కార దిశగా ఫిర్యాదుదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో డి ఆర్ ఓ గారిని అమరావతిలో అక్రమ వైనింగ్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే శిశు సంక్షేమ శాఖ అధికారులతో బాధితులు తో కలసి కలవడం జరిగింది త్వరలో సమస్య పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా గోగినేని వెంకటరమణ మరియు పల్నాడు జిల్లా బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



