తెలగ ,కాపు, బలిజ కళ్యాణ మండపం పునర్నిర్మాణ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన కుల పెద్దలైన తంగేళ్ల లింగారావు మాస్టారు, పొన్నం చంద్రశేఖర్ గారు, తోట సత్యనారాయణ గారు, తోట రామచంద్ర ప్రసాద్ గారు మరియు వారి సోదరులు రాజా గారు, గోవింద శంకర్ శ్రీనివాస్ రావు గారిని గౌరవపూర్వకంగా కలిసి ఈ యొక్క కళ్యాణ మండపం పునర్నిర్మాణం గురించి వివరించి వారి యొక్క సలహాలు మరియు సహాయ సహకారాలు కోరడం జరిగింది . మేం కలిసిన ప్రతి ఒక్కరు సానుకూలంగా స్పందించి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వెన్నంటి మేము ఉండి చేస్తామని వారి యొక్క గొప్ప మనసు చాటుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోతురాజు హరీష్, ఉయ్యూరి నరసింహారావు, కమ్మిలి శివరామకృష్ణ, పొన్నం చంద్రశేఖర్ గారు, మండల నేని జగదీష్, మిరియాల లక్ష్మీనారాయణ , రామిశెట్టి శివప్రసాద్ తదితర కాపు నాయకులు ఈ పునర్నిర్మాణం లో భాగంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



