• కూటమి విజయానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు ఈ రోజు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ గారి ఆధ్వర్యంలో నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామం నందు
  • సుపరిపాలనకు ఏడాది పేరుతో – ఉదయం మహిళలు రంగవల్లులు వేశారు ఈ కార్యక్రమంలో సింగంశెట్టి బాల వెంకట ప్రసాద్ సర్పంచ్ చండ్రా రామకృష్ణ ఎంపీటీసీశివాజీ కృష్ణమూర్తి ఉప సర్పంచ్చండ్రా శివ నూజెండ్ల మండలం కార్యదర్శిచండ్రా మణి జనసేన పార్టీ నాయకులుచండ్రా సత్యనారాయణ
    చండ్రా గురునాథంమాలేపాటి పవన్ కుమార్చండ్రా అనిల్ కుమార్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Share.
Leave A Reply