మాజీ జి డి సి సి బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు గారి మాతృమూర్తి మానం మాణిక్యమ్మ గారు స్వర్గస్తులైనారు, ఆమె పార్దివదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమం లో షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మదన్, బండారుపల్లి సత్యం, మద్దూరి వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కందిమళ్ళ రఘురామరావు, సుబ్బారావు, వలేటి హిమంత్, మరియు తదితరులు పాల్గొన్నారు..

Share.
Leave A Reply