చిలకలూరిపేట పట్టణంలోని, నన్నపనేని కళ్యాణమండపం నందు జరుగుచున్న లింగంగుంట్ల గ్రామానికి చెందిన పెడవల్లి జగన్నాధం గారి మనవడు, పెడవల్లి రాజేంద్రప్రసాద్ గారి కుమారుని నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై, ఆ చిన్నారి లోకేష్ సాయిని ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, తుపాకుల అప్పారావు గారు, మారెళ్ల అప్పారావు గారు, మద్దుమాలా రవి గారు, పెడవల్లి చంద్ర గారు తదితరులు పాల్గొన్నారు…

Share.
Leave A Reply