కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమంలో భాగంగా పులివెందులలో జన సమీకరణ భాగంగా సమావేశం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు.. ఇంచార్జ్ బీటెక్ రవి,
ఈనెల 27, 28, 29న కడపలో నిర్వహించే పులివెందులలో నియోజకవర్గంలో లింగాల మండల హెడ్ క్వార్టర్ లో అన్ని గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి గారితో పాటు ముఖ్య నాయకులతో కలిసి జన సమీకరణ తదితర ఏర్పాట్లపై సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు తదితరులు పాల్గొన్నారు.



