కళా పరిషత్,CR క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నాటిక పోటిలు ముగింపు

చివరి రోజు ముగింపు వేడుకల్లో పాల్గొన్న శాసన సభ్యులు ప్రత్తిపాటి

నాటిక పోటిల్లో గెలుపొయిందిన విజేత లకు నగదు, మెమంటో బహుమతులు అందించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి

ప్రత్తిపాటి కి ఘన స్వాగతం పలికిన CR క్లబ్ పాలక వర్గం

అంతరించి పోతున్న రంగస్థల నాటికలను ప్రోత్సహిస్తున్న CR క్లబ్ పాలక వర్గాన్ని, చిలకలూరిపేట కళా పరిషత్ ను అభినందించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి

ముగింపు నాటికల్లో విశేషా సేవలందించిన కళా పరిషత్ సభ్యులు ను ఎమ్మెల్యే అభినందించారు

Share.
Leave A Reply