చిలకలూరిపేట పట్టణం, నన్నపనేని కళ్యాణ మండపం నందు కరణం పట్టాభి సీతారాం గారి కుమారుని వివాహ రిసెప్షన్ కు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు,
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు తోట రాజా రమేష్ గారు, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువాజీ మదన్ మోహన్ గారు, ఎడ్లపాడు మండలం అధ్యక్షులు కామినేని సాయిబాబు గారు పలువురు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.



