గ్రామ స్థాయి లో నివసించే వారు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

పసుమర్రు గ్రామం లో పల్లెనిద్ర చేసిన చిలకలూరిపేట రూరల్ SI అనీల్

నేటి సమాజం లో జరిగే అన్యాలపై, మహిళా లపైజరుగుతున్న దాడుల పట్ల గ్రామస్తులు అప్రమత్తం గా ఉండాలి-SI అనీల్

అనుకోని సంఘటనలు జరిగిన వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలి-SI అనీల్

కేసులపై, చట్టాలపై ప్రజలు అవగాహనా పెంచుకోవాలి-SI అనీల్

ఈ పల్లె నిద్ర లో పలు అంశాలు పై చర్చించారు. గ్రామస్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు

Share.
Leave A Reply