రాధా రంగా మిత్ర మండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ గా అచ్చు కోల మురళీకృష్ణ నిమయక పత్రం అందించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రెసిడెంట్ జనసేన నాయకులు చలికొండ ధర్మారావు (బుల్లెట్ ధర్మారావు)
రాష్ట్ర కాపు సంఘ కమిటీ గోవింద్ శంకర్రావురావు ఆధ్వర్యంలో అచ్చు కోల మురళీకృష్ణ కి ఇస్తూ ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అలాంటి వారికి నిమయక పత్రం ఇవ్వటం ఎంతో సంతోషకరమని చెప్పారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ అచ్చుకోల మురళీకృష్ణ కి కృషితో సేవా కార్యక్రమాలు అందరికీ సుపరిచితురుల పనిచేస్తూ అందరిలో కలిసిపోయే వారి తత్వం కలిగిన వారు అందరూ ఎన్నంట ఉండి పనిచేసేవారు వారికి నిమాయక పత్రం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
రాధా రంగా మిత్రమండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అర్చకుల మురళీకృష్ణ మాట్లాడుతూ రాధా రంగ ఆశయాలను అనుగుణంగా బడుగు బలహీన వర్గాలను అండగా ఉంటూ సమాజానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అదేవిధంగా ఈ మిత్రమండలి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు
ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాపు సంఘ కమిటీ గోవింద శంకర్రావు.
ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు .
కార్యదర్శి వట్టెం
శ్రీనివాసరావు .
వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల
వెంకటేశ్వరరావు .
సనాతన కమిటీ తోట
సతీష్ నాయుడు .
బిజెపి లీగల్ అడ్వైజర్ ఆవుల కోటేశ్వరరావు.
వైసీపీ నాయకులు సాంసంగ్.
జనసేన సీనియర్ నాయకులు గోవిందు గణేష్ .
తదితరులు పాల్గొన్నారు.



