అందరికి నమస్కారం

నేడు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన

     పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఈరోజు అనగా మార్చి 13న విడుదల చేయనున్నారు ఈ సందర్భంగా ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది రైతుల ఖాతాలకి నేరుగా 2000/- రూపాయల చొప్పున నేరుగా రైతులు ఖాతాలోకి జమ చేయనున్నారు నరేంద్ర మోడీ గారు.
        రైతు శ్రేయస్సు కోసం రైతు అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ఒక మార్కెట్ యార్డ్ లో మధ్యాహ్నం సమయంలో నిర్వహించుచున్నారు.
 కావున భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పదాధికారులు/ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ మీ నియోజకవర్గ స్థాయిలో జరిగే కిసాన్ సమ్మాన్ యోజన కార్యక్రమాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను కిసాన్ క్రెడిట్ కార్డు, కిసాన్ సాయిల్ హెల్త్, ప్రకృతి వ్యవసాయం, యూరియా సబ్సిడీలు, డ్రోన్ వ్యవసాయం, మద్దతు ధర, అలాగే పనికి ఆహార పథకం గురించి కూడా పాల్గొని విచ్చేసిన రైతాంగానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము

ఈ రోజు కార్యక్రమం లో తప్పక పాల్గొనగలరు

              మీ 
  *నారు శ్రీనివాసరెడ్డ*     జిల్లా కిసాన్ మోర్చా     అధ్యక్షులు 
        పల్నాడు జిల్లా
Share.
Leave A Reply