నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని భావంతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రవేశపెట్టిన జనతా వారిది కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశానుసారం నకిరేకల్లు మండలంలో గొల్లపల్లి గ్రామంలో జరిగిన జనతా వారిది కార్యక్రమంలో పాల్గొని చికిలి నాగుల మీరా గారు కులం సర్టిఫికెట్ తప్పుగా నమోదయిందని మా వద్దకు రావటం జరిగింది. దీని యొక్క సర్టిఫికెట్ ని తీసుకొని పి జి ఆర్ ఎస్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల భారతీయ జనతా పార్టీ ఇన్చార్జిగా నేను (జవిశెట్టి బ్రహ్మయ్య), నకరికల్లు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మున్వర్ బాజీ గారు, సీనియర్ నాయకులు అనుమోలు శ్రీనివాసరావు గారు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు



