అమరావతి మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

యండ్రాయి గ్రామం అమరావతి మండలం బూత్ నెంబర్ 250 మరియు 251 లో బూత్ అధ్యక్షుడు వాసిరాజు సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకు పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు వెంకటరమణ హాజరైనారు మరియు బెజ్జంకి భూలక్ష్మి గారు పాల్గొన్నారు జనతా వారధి కార్యక్రమంలో స్థలం ఉండి పీఎం ఆవాస్ యోజన పథకంలో ఇల్లు మంజూరు చేయించవలసినదిగా ఒకరు అప్లికేషన్ ఇచ్చినారు

Share.
Leave A Reply