పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో గురువారంజరిగిన జనతా వారధి కార్యక్రమ సందర్బంగా దూర్గి మండలం పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు

రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 12-02-2026 వ తేది గురువారం రోజున దుర్గి మండలం లో జరిగిన జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రజల వద్దనుండి పిర్యాదులు స్వీకరించి ప్రజల వద్ద నుండి వచ్చిన పిర్యాదుల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ అధికారులు తో మాట్లాడి త్వరతాగతిన పరిష్కారం చేయాలని బీజేపీ నుండి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లొ జనతా వారధి కో కన్వినర్ మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు గంజార్ల ఆదిలక్ష్మి మరియు బీజేపీ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

Share.
Leave A Reply