పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో ప్రధానమైనటువంటి సమస్య “దివ్యాంగుల సర్టిఫికెట్లు” విషయం పై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది

రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో ఈ సోమవారం జనత వారధి లో దివ్యాంగుల సర్టిఫికెట్లు సమస్యల పైన వినతి పత్రం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి ఇవ్వటం జరిగింది

తదుపరి జిల్లా వ్యాప్తంగా వచ్చిన రేషన్ డీలర్ షిప్ సమస్యలు రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వ అధికారులకు జనత భారతి టీం కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే వాటి సమస్యను త్వరితగారి దిన పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయటం సదరు విషయాలపై ప్రభుత్వ అధికారులు త్వరితగతిన మీరు ఫిర్యాదు ఇచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని పల్నాడు జిల్లా జనతా వారిది టీం కి చెప్పడం జరిగింది

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా భారతి కన్వీనర్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నాభట్ల ఆదిత్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ కిసాన్ మౌర్చ రాష్ట్ర నాయకులు మైలవరపు సుబ్బారావు యూవ మౌర్చ మాజీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్మడిశెట్టి అమరేంద్ర నరసరావుపేట 2 టౌన్ ప్రధాన కార్యదర్శి ముప్పావరపు సంపత్ కుమార్ శావల్యాపురం మండల అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్ఛార్జ్ కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Share.
Leave A Reply