అట్టహాసంగా జాతీయ స్థాయిలో ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభించిన..ప్రత్తిపాటి,గొట్టిపాటి, శ్రీ కృష్ణ దేవరాయలు

చిలకలూరిపేట : స్థానిక గోల్కొండ గార్డెన్స్ ఆవరణలో పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ,ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో
పల్నాటి పౌరుషానికి ప్రతిక మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఎడ్ల పందేలను ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మన అభిమాన నాయకులు మాన్యులు గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు.పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి యంగ్ అండ్ రెబల్ లీడర్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు.యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పల్నాడు జిల్లా పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు ,… పోటీలు ప్రారంభించే ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి శేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం..

జాతీయ స్థాయిలో జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల పందేలలో తొలిగా పోటీలలో పాల్గొన్న చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్ల పాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నాగండ్ల రాంబాబు ఎడ్ల జత…

Share.
Leave A Reply