చిలకలూరిపేట నియోజకవర్గ ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో కూటమి నాయకులు తో కలిసి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం లొ పాల్గొన్న బిజెపి నాయకులు

చిలకలూరిపేట నియోజకవర్గ ఎడ్లపాడు మండలం కారుచోల పంచాయతీ కార్యాలయంలో కార్యాలయం లొ రైతులకు పట్టాదారు పాస్ బుక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు కారుచోల ప్రభుత్వ పాఠశాల విద్యా కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు స్కూలు పిల్లలు పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ వంకాయలపాటి వంశీ ఎడ్లపాడు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు దుర్గా ఎడ్లపాడు మండల యువ మోర్చా అధ్యక్షులు మల్లా కోటేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు చిలకలూరిపేట మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని ఎడ్లపాడు మండల బిజెపి సీనియర్ నాయకులు ఏసురత్నం కారుచూల గ్రామ బిజెపి సీనియర్ నాయకులు మార్తా సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Share.
Leave A Reply