చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం జగ్గాపురం లొ జరిగిన చేరువ కార్యక్రమం లొ ముఖ్య అతిధిగా పాల్గొన్న బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
ఈ రోజున చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలంలోని జగ్గాపురం గ్రామం నందు అంగన్వాడీ కేంద్రం ,ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించడం జరిగినదిస్కూల్స్ లొ మధ్యాన్న భోజనం గురించి హెడ్ మాస్టర్ ను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఉజ్యాల పధకం లొ ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులు తో మాట్లాడడం జరిగింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వస్తున్నా రైతు భరోసా గురించి తెలుసుకోవడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతున్న లబ్ధిదారులను కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు గారు ,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వంశీధర్ ,యడ్లపాడు మండల యువమోర్చా అధ్యక్షులు మల్ల కోటేశ్వరరావు, ఎడ్లపాడు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు దుర్గ,చిలకలూరిపేట పట్టణ మైనారిటీ మోర్చా అధ్యక్షులు సుభాని,టీడీపీ జగ్గాపురం గ్రామ అధ్యక్షులు పోపూరి శ్రీనివాసరావు గారు ,జనసేన గ్రామ అధ్యక్షుల తులసి రత్తయ్య గారుబైరిశెట్టి సత్యనారాయణ గారుబిజెపి నాయకులు ఏసురత్నం పాల్గొన్నారు..



