ఎడ్లపాడు కు చెందిన మల్లా కోటేశ్వరరావు ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడిగా బిజెపి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు నియమించబడ్డారు ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని ఆదివారం బిజెపి పార్టీ ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ గారు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, మండల వైస్ ప్రెసిడెంట్ అయిలవరపు రామారావు, మండల కార్యదర్శి నేలటూరి ఏసురత్నం, నక్క వెంకట దుర్గా, దాట్ల అనిల్ కుమార్, చక్క ఆంజనేయులు, కొండ సాంబశివరావు మరియు మొదలగువారు పాల్గొని అభినందనలు తెలియజేశారు
అనంతరం జరిగిన ఆత్మ నిర్భర్ భరత్ కార్యక్రమం గురించి మరియు మండలంలో చేయవలసిన కార్యక్రమాల గురించి ఎడ్లపాడు మండల ప్రోగ్రాం ఇంచార్జ్ బండారు నాగరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
Trending
- నియోజకవర్గ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ప్రత్తిపాటి
- మున్సిపల్ ఎన్నికల వేళ చిలకలూరిపేటలో పోలీసుల భారీ సాయుధ కవాతు
- ప్రధాని నరేంద్ర మోది జన్మదిన సందర్భంగా ‘సేవా సంకల్ప’ కార్యక్రమం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు
- పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- మోదీ నాయకత్వంలో సరికొత్త అభివృద్ధి సంక్షేమంతో భారత కీర్తి విశ్వవ్యాప్తమైంది : ప్రత్తిపాటి
- చిలకలూరిపేటలో బహిరంగంగా మద్యం సేవించిన 14 మందికి రూ.14 వేల జరిమానా
- ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి: రేపటి నుండి BLOల ఇంటింటి పర్యటన!
- జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది



