భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పి వి ఎన్ మాధవ్ గారు పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జన సమీకరణ సమీక్షలు
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పల్నాడు జిల్లా ఆగస్టు 4వ తేదీ పర్యటన సందర్భంగా జన సమీకరణ గురించి బిజెపి ముఖ్య నాయకులను కలవడం కోసం పసుమర్రు గ్రామ ముఖ్య నాయకులైన కక్కెర పుల్లారావు గారిని కలిసి జన సమీకరణ ఎలా చేయాలనే అంశంపై వివరించడం జరిగింది తదుపరి ఎడ్లపాడు మండలం ముఖ్య నాయకులైన మర్త సుబ్బారావు తో జన సమీకరణ ఎలా చేయాలి అనే దానిమీద నియోజకవర్గ ముఖ్య నాయకులైన కన్వీనర్ తాడిపర్తి జయరాం రెడ్డి పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్ మాజీ పట్టణ అధ్యక్షులు పోత్తూరు బ్రహ్మానందం తదితరులు మండలాల పర్యటన చేయడం జరిగింది.
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



