మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో : మంత్రి అచ్చం నాయుడు గారు, చీఫ్ విప్ జీవి గారు మంత్రివర్యులు రవి గారు
అద్దంకి నియోజకవర్గం, సంతమాగులూరు మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు గారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి అచ్చం నాయుడు గారు
పిలుపునిచ్చారు. జీవి గారు మాట్లాడుతూ, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు, యరక్షన్ బాబు గారు, రైతులు, నాయకులు, ప్రజలు సంఖ్యలో పాల్గొన్నారు.



