భక్త మహాశయులకు విజ్ఞప్తి మన పోలిరెడ్డి పాలెం గ్రామంలోని చేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విజ్ఞేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు అనగా ది 18 .6. 2025. బుధవారము స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రం పురస్కరించుకొని ఉదయము ఎనిమిది గంటల 30 నిమిషాల నుండి స్వామివారికి పంచామృతాభిషేకములు పూజా మహోత్సవ కార్యక్రమం జరుగును తదుపరి తీర్థ ప్రసాద వినియోగం జరుగును మధ్యాహ్నము 12:30 నుండి స్వామి వారి యొక్క మహా అన్నప్రసాద వికరణ జరుగును కావున భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.
ఇట్లు శ్రీ అభయాంజనేయ స్వామి వారి భక్త బృందం పోలిరెడ్డి పాలెం

Share.
Leave A Reply