ప్రగడ రాజమోహన్ మృతి

గత 40 సంవత్సరాలు నుంచి చిలకలూరిపేట కళానిలయం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేస్తారు.

ఆయన మృతి చిలకలూరిపేట కళానిలయం కు తీరని లోటు

ప్రగడ రాజమోహన్ PR మోహన్ గా అందరికి సూపరిచితుడు

87సంవత్సరాల PR మోహన్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు.

గత కొన్ని నెలలు గా ఆయనకు ఆరోగ్యం బగోలేదు….నివాస గృహంలో నే తుదిశ్వాస విడిచారు

Share.
Leave A Reply