పల్నాడు: వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం కార్యక్రమం
వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్ వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ర్యాలీ, చేయనీయకుండా మరియు నాయకులు మాట్లాడనీయకుండా మైక్ ను అడ్డుకున్న పోలీసులు