పల్నాడు జిల్లా… నరసరావుపేట

నరసరావుపేట ఎమ్మెల్యే డా’చదలవాడ అరవింద బాబు మీడియా సమావేశం

వైసీపీ తీరు మారాలి తీరు మారకపోవటం వల్ల 11 సీట్లకి పరిమితం చేశారు

మాజీ సీఎం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కి ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే అరవింద్ బాబు

2029లో కూడా నరసరావుపేట కి నేనే ఎమ్మెల్యేని మా నాయకుడు చంద్రబాబే సీఎం

గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎవరినైనా ప్రశాంతంగా వుండనిచ్చారా

ప్రజలు చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పినా వైసీపీ తీరు మారలేదు

అమరావతికి పోలవరానికి మూడు రాజధానుల పేరిట తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా ఆలోచించుకోండి

మీ హయాంలో మాచెర్లలో ఎన్ని హత్యలు జరిగాయి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు

గోపిరెడ్డి రియల్ ఎస్టేట్ మున్సిపాలిటీలో నువ్వు చేసిన అవినీతి ప్రజలు మరిచి పోలేదు

ఇండ్ల మీద పడి చేసిన దాడులను ప్రజలు గుర్తుపెట్టుకొనే ఉన్నారు

ఇప్పటి కైనా మీలో మార్పురాకపోతే 11 కాస్తా ఒకటికె పరిమితం చేస్తారు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మా ప్రభుత్వం ముందుంది

ఇప్పటికైనా వైసీపీ తీరుమార్చుకొని ప్రజల్లోకి రావాలన్నారు

Share.
Leave A Reply