చిలకలూరిపేట పట్టణంలోని, SMS గార్డెన్స్ నందు జరుగుచున్న రోషన్ ట్రేడర్స్ ప్రాప్రైటర్ షేక్ ఉస్మాన్ షరీఫ్ గారి కుమారుని వలిమా వేడుకకు హాజరై, ఆ నూతన వధూవరులు షేక్ అబ్దుల్ రబ్బాని – అర్షియా ఫాతిమాలను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, పఠాన్ సమద్ గారు, మద్దుమాల రవి గారు, గట్టినేని రమేష్ గారు, ముల్లా కరీముల్లా గారు, అరెకట్ల కోటేశ్వరరావు గారు, షేక్ అజార్ గారు మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

Share.
Leave A Reply