చిలకలూరిపేట పట్టణంలోని, 7వ వార్డ్, డైక్మెన్ కాలనీ కి చెందిన నీలం మాలాద్రి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై, వారికి శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, గట్టినేని రమేష్ గారు, మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

Share.
Leave A Reply