చిన్నారి అక్షితను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్
పురుషోత్తపట్నం గ్రామ ప్రముఖ నాయకులు బైరా వెంకట కోటి గారి మనుమరాలు ( ఈదుపల్లి అంకా రమేష్ గారి కుమార్తె ) నూతన వస్త్ర బహూకరణ వేడుక సాయిబాబా దేవాలయంలోని ఫంక్షన్ హాల్ నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై చిన్నారి అక్షితను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…
ఈ వేడుకలో వారితో బైరా శేషాద్రి నాయుడు గారు, బైరా శేఖర్ గారు, తోట వెంకట బ్రహ్మ స్వాములు గారు, గ్రంధి ఆంజనేయులు గారు తదితరులున్నారు.



