మహా ధర్నా లో పాల్గొన్న పొగాకు రైతులు
రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్
బర్లీ పొగాకు ను కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలన్నా పొగాకు రైతులు
చిలకలూరిపేట NRT సెంటర్ ITC కంపెనీ ఎదుట ఉదయం 10గంటలనుంచిమహా ధర్నా లో పొగాకు రైతులు
గుంటూరు, ప్రకాశం,, బాపట్ల ,పల్నాడు, ఉమ్మడి కర్నూలు జిల్లా ల పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి ధర్నాకు తరలివచ్చిన రైతు సంఘాలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల వద్ద నుంచి పొగాకు కొనాలి-రైతులు
పొగాకు బోర్డు పరిధిలో కి బర్లీ పొగను ను చేర్చాలి-రైతులు
ఈ డిమాండ్ లతో రైతులు ధర్నా చేస్తున్నారు.
ఈ ధర్నా లో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు



