చిలకలూరిపేట పట్టణంలోని, శ్రీరస్తు ఫంక్షన్ హల్ నందు జరుగుచున్న వినుకొండ ఎమ్మార్వో సభావతు సురేష్ నాయక్ గారి తమ్ముడు దుర్గాప్రసాద్ నాయక్ గారి వివాహానికి హాజరై, ఆ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందుల రమణ గారు, తుపాకుల అప్పారావు గారు, తుబాటి శ్రీహరి గారు, తదితరులు పాల్గొన్నారు..

Share.
Leave A Reply