నరసరావుపేట పట్టణంలోని కాసు కన్వెన్షన్ నందు జరుగుచున్న చిలకలూరిపేట పట్టణ రత్న స్వగృహ ఫుడ్స్ అధినేత తవ్వా శ్రీను గారి కుమారుడు మరియు మునిసిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీను గారి మేనకోడలి వివాహ మహోత్సవానికి హాజరై, ఆ నూతన వధూవరులు రాహుల్ – భార్గవి గార్లను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందుల రమణ గారు, తుపాకుల అప్పారావు గారు, తుబాటి శ్రీహరి గారు, గట్టా హేమ గారు, కొల్లా ఉమా గారు తదితరులు పాల్గొన్నారు…

Share.
Leave A Reply