చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం, జాలాది గ్రామంలో పాస్టర్ కూరాకుల సుధాకర్, పాస్టర్ కూరాకుల రాజేష్ గార్ల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన హెబ్రోను ప్రార్థన మందిరాన్ని ప్రారంభించి, అనంతరం ప్రార్ధన మందిర కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రార్ధనల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజరమేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందిమళ్ళ రఘురామరావు గారు, పోపూరి వెంకయ్య గారు, పోపూరి శ్రీనివాసరావు గారు, పుటిగంటి వెంకటేశ్వరరావు గారు మరియు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు…

Share.
Leave A Reply