చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం, జగ్గాపురం గ్రామానికి చెందిన పోపూరి సుధాకర్ గారి కుమారుడు పోపూరి వెంకటేష్ గారికి ఇటీవల యాక్సిడెంట్ అవ్వడంతో, ఈరోజు వారింటికి వెళ్లి వారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజరమేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందిమళ్ళ రఘురామరావు గారు, పోపూరి వెంకయ్య గారు, పోపూరి శ్రీనివాసరావు గారు, పుటిగంటి వెంకటేశ్వరరావు గారు, మరియు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు…

Share.
Leave A Reply