ఉత్తమ ప్రతిభ కనపర్చిన చిలకలూరిపేట రూరల్ పోలీస్ లు

రాష్ట్ర సాయి లో చోరీలు చేస్తున్నా దొంగల ముఠా ను అరెస్ట్ చేసిన CI సుబ్బనాయుడు బృందం

బంగారం,ఇత్తడి, వెండి, రాగి వస్తువులు స్వాదినం

34 లక్షలు విలువ చేసే బంగారు ఆభరాణాలు స్వాధీనం

మీడియా సమావేశం లో వివరాలు వెల్లడించిన DSP నాగేశ్వరావు

గోల్డ్హారాలు, గాజులు, నెక్లెస్, ఉంగరాలు,, చైన్లు, చిన్న పిల్లలు గాజులు, ఫ్యాన్సీ ఉంగరాలు, బ్రాస్ లైట్,

బిందెలు, చెంబులు, వెండి వస్తువులు ఇలా 34లక్షల రూపాయలు విలువ జేసే గోల్డ్ వస్తువులు స్వాధీనం చేసుకున్నామని Dsp నాగేశ్వరావు తెలిపారు.

ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరుస్తామని DSP తెలిపారు.

గత ఆరు రోజుల క్రితం పసుమర్రు గ్రామంలో లో జరిగిన చోరీ కేసు,ఆరు రోజుల్లో నే కేసును చేదించిన CI సుబ్బనాయుడు బృందం

చాకచక్యంగా వ్యవహారించిన CI సుబ్బనాయుడు, SI అనీల్, సిబ్బంది సుబ్బారావు, యిర్మీయా, రోషిబాబు లను DSP అభినందించారు.

Share.
Leave A Reply