చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ వాస్తవ్యులు తేలప్రోలు శాంతారావు గారి కుమార్తె వివాహం వారి స్వగృహం నందు జరుగుచుండగా ఆ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు వెంకట లక్ష్మి -సాయి తేజ లను ఆశీర్వదించి , శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…

ఈ వేడుకలో వారి వెంట గుత్తా నరసింహారావు గారు,గాయల నాగయ్య గారు, బొడ్డపాటి విశ్వనాథం గారు,మాలంపాటి నరసింహారావు గారు,జవ్వాజి సుబ్బారావు గారు, మాలంపాటి రామారావు గారు, గుత్తా విక్రమ్ గారు, గుత్తా రామారావు గారు, గుత్తానాగేశ్వరరావు గారు తదితరులున్నారు.

Share.
Leave A Reply