పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలోని ఎంపీడీవో ఆఫీసు నుండి బస్టాండ్ వరకు తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పహాల్గం దాడికి నిరసనగా భారత సైనికుల శౌర్య పరాక్రమానికి నిదర్శనంగా మన భారత జాతి ఐక్యతను చాటుతూ పాకిస్తాన్ ఉగ్రములకు మన దేశ సైనిక దళాల శక్తిని నిరూపించిన మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి గారి ఆదేశాల మేరకు రెంటచింతల మండల బిజెపి అధ్యక్షులు బోయ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మాచర్ల నియోజకవర్గ నాయకులు పోకూరి కాశీపతి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం దేశ రక్షణకు పెద్ద పీట వేస్తుందని యుద్ధంలో చనిపోయిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాశం మట్టారెడ్డి, అనంతవరపు గోపి, సురేష్ కుమార్ ,కేదార్నాథ్ మరియు మాచర్ల టౌన్ అధ్యక్షులు ఓర్సు క్రాంతి కుమార్ పెనుగొండ కుమార్ మరియు టిడిపి టౌన్ అధ్యక్షులు మూలి రాజారెడ్డి ఏచూరి వెంకట సైదయ్య ఆకుల నరసింహారావు .నాలం పెదబాబు .నేతాజీ, బిజెపి, టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు గుంటక కాశిరెడ్డి .ఏచూరి కాశీపతి గూండా రామ్మూర్తి నారాయణపురం శ్రీనివాసరావు ,పల్లెర్ల శివారెడ్డి కట్టెబోయిన సైదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



