జూన్ 12 తల్లికి వందనం , అన్నదాత సుఖీభవ

కూటమి ప్రభుత్వం”సూపర్ సిక్స్” లో భాగంగా ప్రతి తల్లితండ్రులకు తల్లికి వందనం పథకం కింద ప్రతి పిల్లవాడికి 15,000 జూన్ 12తేదిన అమలు చేయబోతున్నారు అలాగే రైతులకు “అన్న దాత సుఖీభవ” పథకం కింద మూడో విడతల్లో 20,000 జమ అవుతాయని అన మాచర్ల నియోజక వర్గ శాసన సభ్యులుజూలకంటి బ్రహ్మానందరెడ్డి
మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షుడుకొమెర దుర్గారావుకలసి తెలియయటం జరిగింది.

Share.
Leave A Reply