రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు
నారా చంద్రబాబు నాయుడు గారు
మంత్రి వర్యులు నారా లోకేష్ గారి
స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాలు మేరకు
గ్రామ స్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది
పల్నాడు జిల్లా ,సత్తెనపల్లి నియోజక వర్గంరాజుపాలెం మండలం
చౌటపాపాయపాలెం అర్ఆర్ సెంటర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గా(ST) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి
గత 30 ఏండ్లు గా పార్టీ కోసం నిరంతరంతన వంతుగా కృషి చేస్తున్న నాయకుడుమెరుగురత్తయ్యగారిన గ్రామ పార్టీ అధ్యక్షుడు గా ఎన్నుకోవడం జరిగింది
ఈ క్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు
గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది
Trending
- ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డది.
- సంబరాలు చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నాయకులు
- చిలకలూరిపేట నియోజవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న బిజెపి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
- చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ పిర్యాదుల వెల్లువ
- వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు
- గణపవరం గ్రామంలో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- రూరల్ మండలాల్లో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం



