ఓల్డ్ గన్ని యూత్ అధ్యక్షులు షేక్ నాసర్ వలి గారి కుమారుని వివాహం నిన్న జరుగగా ఈరోజు వారి స్వగృహం నందు జరుగుతున్న వలీమా వేడుకలో పాల్గొని నూతన వధూవరులు నయీమ్ – కరిష్మాలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వాసు గారు..

ఈ వేడుకలో యూత్ జిలాని గారు, పఠాన్ సుభాని గారు (గోల్డ్), సాతులూరి కోటి గారు, అడ్వకేట్ జిలాని గారు, పేర్ల శరత్ చంద్ గారు, సయ్యద్ జమీర్ గారు, షేక్ మహబుల్లా గారు, షేక్ హమద్ గారు, షేక్ నాగూర్ గారు తదితరులు ఉన్నారు.

Share.
Leave A Reply