తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా 14 వ వార్డులో కార్యవర్గ ఎన్నిక
చిలకలూరిపేట తెలుగుదేశంపార్టీ సమస్థాగత ఎన్నికలలో మాజీ మంత్రి,రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షలు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి ఆధ్వర్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా పట్టణంలోని 14 వార్డులో నూతన కార్యవర్గoను ఎన్నుకోవడం జరిగింది.14 వ వార్డుకు అధ్యక్షులుగా బాజీ (Army) , ప్రధాన కార్యదర్శిగా షేక్ బారిసైదా , ఉప అధ్యక్షులుగా పసుపులేటి రమేష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, టీడీపీ కరిముల్లా,పఠాన్ సమద్, మద్దుమల రవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ముల్లా కరీముల్లా,యూనిట్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ బీడింగ్ కరీముల్లా, బూత్ కన్వీనర్ ఇబ్రహీం,ITDP సభ్యులు అబూబకర్ సిద్ధిఖ్, అన్వర్ పాల్గొన్నారు.



