చిలకలూరిపేట పట్టణంలోని, రైతుబజార్ వద్ద బాషా గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన రైతుబజార్ చాయ్ హౌస్ ను ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, పఠాన్ సమద్ గారు, మురకొండ మల్లిబాబు గారు, ముల్లా కరీముల్లా గారు, అజార్ గారు, రసూల్ గారు, మరియు తదితరులు పాల్గొన్నారు…



