కారంపూడి మండలం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

జనతా వారిది కార్యక్రమం కారంపొడి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్ మాధవ గారి పిలుపుమేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు కారంపూడి మండలం లో మండల అధ్యక్షులు కొత్తపల్లి గిరిధర్ అధ్యక్షతన జనత వారధి కార్యక్రమం జరిగింది సదరు కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చిట్టి హనుమంతరావు గారు జిల్లా కోశాధికారి కజం ఆంజనేయులు గారు పువ్వాడ శ్రీనివాసరావు గారు మండల ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు బొంకూరి రఘు గారు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఈదకోటి రెడ్డి గారు మండల ఇన్చార్జ్ డాక్టర్ వడ్లమూడివెంకయ్య గారు పాల్గొన్నారు ప్రజల నుండి ప్రజా విన్నత పత్రం స్వీకరించాము

Share.
Leave A Reply