పల్నాడు జిల్లా కేంద్ర కార్యాలయం నరసరావుపేట లొ రేపు శుక్రవారం జనత వారధి కార్యక్రమం ప్రారంభోత్సవం
నరసరావుపేట జిల్లా కార్యాలయం లొ జనతా వారధి కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం జరుగును
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు వ్యవహరిస్తారు
కార్యక్రమ నిర్వాహలుగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు అలాగే కో కన్వీనర్ గంజార్ల అదిలక్ష్మి కట్టా శంకర్రావు జాన్ బాబు మరియు జిల్లా పదాధికారులు తదితరులు ఫిర్యాదులు స్వీకరిస్తారు
పల్నాడు జిల్లాలో ఉన్న మండలాలలో గ్రామాలలో ఉన్న ప్రధాన సమస్యలు గురించి బీజేపీ మండల ఇంచార్జిలు బీజేపీ మండల పదాధికారులు బిజెపి నాయకులు కార్యకర్తలు అలాగే పల్నాడు జిల్లాలో ఉన్న ప్రజానీకం వినియోగించవలసిందిగా కోరుచున్నాము
మీరు తెచ్చిన సమస్యలు గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి అలాగే సోమవారం కలెక్టర్ కార్యాలయం లొ జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించి మీ సమస్యల పరిష్కార దిశగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రయత్నం చేయడం జరుగుతుంది
ఇట్లు
మల్లెల శివ నాగేశ్వరరావు
పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు
జనతా వారిది జిల్లా కన్వీనర్
సెల్ నెంబర్ :7386677799



