బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీన్ మాధవ్ గారు ఆదేశాల ప్రకారం పల్నాడు జిల్లా పార్టీ చేపట్టిన

జనతా వారధి ప్రారంభోత్సవ కార్యాక్రమం లొ భాగంగా

మొదటి రోజు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో

ముఖ్య అతిదులు గా నెల్లూరు రీజినల్ ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు
రాష్ట్ర కార్యదర్శి మేకల హనుమంతరావు గారు నేషనల్ కౌన్సిల్ నెంబర్ వల్లెపు కృపారావు గారు జిల్లా ఇన్చార్జ్ కొక్కెర శ్రీనివాసరావు గారు ఒంగోలు ఇన్చార్జి పునుగుళ్ల రవిశంకర్ గారు
జనత వారధి ప్రోగ్రాం కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు తదితరులు హాజరై పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయం లొ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరిగింది

తదుపరి అందరూ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం కూ వెళ్లి పల్నాడు జిల్లా లోని సమస్యలు గురించి కలెక్టర్ గారికి ఈ క్రింది సమస్యల వినతి పత్రాలు అందించడం జరిగింది

1.పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో పనితీరుపై ఒక వినతి పత్రం అందించడం జరిగింది

  1. తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ లో గత 90 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లొ నివాసముంటున్న తమిళనాడు వాసులకు క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఒక వినతి పత్రం అందించడం జరిగింది
  2. పల్నాడు జిల్లా అమరావతిలో అనధికార లేఔట్ లపై తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించడం జరిగింది
  3. కోళ్ల ఫారాల లో చనిపోయిన కోళ్లను రోడ్ల పక్కన వేయటం గురించి ఒక వినతి పత్రం అందించడం జరిగింది

పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికివినతి పత్రలు ఇవ్వడం జరిగినది* జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమస్యలకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది

త్వరలో మీ సమస్యలను పరిష్కరిస్తాము అని భారతీయ జనతా పార్టీ నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా మండల అధ్యక్షులు జనతా వారధి కో కన్వీనర్లు జిల్లా పదాధికారులు మండల ఇన్చార్జులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది

Share.
Leave A Reply