చిలకలూరిపేట నియోజకవర్గ కార్యాలయం లొ చేతన్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరించిన బిజెపి నాయకులు
చిలకలూరిపేట నియోజకవర్గ కార్యాలయం లొ చేతన్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు చేతన్ న్యూస్ సీఈఓ చేన్నకేశవుల రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు



