చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ గారిని నరసరావుపేట పార్టీ కార్యాలయం లొ కలిసిన చిలకలూరిపేట బిజెపి నాయకులు

చిలకలూరిపేట నియోజకవర్గం నుండి నరసరావుపేట పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జ్ వంకాయలపాటి వంశీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ నూతన సంవత్సరం మీకు మంచి ఆరోగ్యం, అపారమైన శక్తి, అలాగే పార్టీ మరియు ప్రజల సేవలో నిరంతర విజయాలను అందించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నా చిలకలూరిపేట బీజేపీ నాయకులు అలాగే మీ నాయకత్వం, అంకితభావం మాకు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి

ఈ నూతన సంవత్సరం భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసి, సమాజం మరియు దేశ అభివృద్ధి కోసం మేమందరం నూతన ఉత్సాహంతో కలిసి పని చేసే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా చిలకలూరిపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు

Share.
Leave A Reply