చిలకలూరిపేట నియోజకవర్గం నుండి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారిని నరసరావుపేట క్యాంపు కార్యాలయం లొ కలిసిన చిలకలూరిపేట బిజెపి నాయకులు

చిలకలూరిపేట నియోజకవర్గం నుండి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు క్యాంపు కార్యాలయంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జ్ వంకాయలపాటి వంశీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Share.
Leave A Reply