ఎడ్లపాడు MRO మరియు MPDO కు అభినందనలు తెలియజేసిన బీజేపీ నాయకులు

అమరావతి లో జరిగిన అటల్ బిహారి వాజ్ పాయ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎడ్లపాడు నుండి మూడు బస్సుల్లో ప్రజలను తరలించిన కార్యక్రమం లో సహకరించినందుకు ఎడ్లపాడు మండల MRO విజయశ్రీ మరియు MPDO హేమలత గారికి ఎడ్లపాడు బీజేపీ మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వారికీ ఘనంగా సన్మానించి తరువాత 2026 ఆంగ్ల నూతన సంవత్సరo శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమం లో బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి వంకాయలపాటి వంశీ SC మోర్చా మండల అధ్యక్షులు బందెల శ్రీనివాసరావు మహిళా మోర్చా అధ్యక్షురాలు నక్క వెంకట దుర్గ బీజేవైఎం మండల అధ్యక్షులు మల్లా కోటేశ్వరరావు నేలటూరి ఏసురత్నం మొదలగు వారు పాల్గొన్నారు

Share.
Leave A Reply