చిలకలూరిపేట మునిసిపల్ కమీషనర్ కు అభినందనలు తెలియజేసిన బీజేపీ నాయకులు

అమరావతి లొ జరిగిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చిలకలూరిపేట నుండి నాలుగు బస్సుల్లో ప్రజలను తరలించిన కార్యక్రమంలో సహకరించినందుకు చిలకలూరిపేట మున్సిపల్ కమీషనర్ గారిని అభినందించిన బీజేపీ నాయకులు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జిల్లా కార్యవర్గ సభ్యుడు వరికూటి నాగేశ్వరరావు పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు పట్టణ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Share.
Leave A Reply