చిలకలూరిపేట మండలం గోపాళంవారిపాలెం మాజీ సర్పంచ్ నల్లపునేని రామాంజనేయులు గారి తల్లి మంగమ్మ గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య సేవలు తీసుకొని వారి స్వగృహం వద్దకు వచ్చారని తెలుసుకొని వారిని పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ గారు…
ఈ కార్యక్రమంలో వారివెంట వేజర్ల కోటేశ్వరరావు గారు, మానుకొండ బాలయ్య గారు, గోరంట్ల రమేష్ గారు, గొట్టిపాటి రామకృష్ణయ్య గారు తదితరులున్నారు



